(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 042
॥ శ్రీః ॥
2.42. అధ్యాయః 042
Mahabharata - Sabha Parva - Chapter Topics
శ్రీకృష్ణస్యాగ్రపూజామసహమానానాం శిరసి పదమాహితమితి సహదేవవచనశ్రవణేన శిశుపాల స్య కోపోదయః॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
`వైశంపాయన ఉవాచ॥
గాంగేయేనైవముక్తస్తు శిశుపాలశ్చుకోప తం।
క్రుద్ధం సునీథం దృష్ట్వాఽథ సహదేవోఽబ్రవీత్తదా॥ 2-42-1(13064)
మతిపూర్వమిదం సర్వం చేదిరాజ మయా కృతం।
తన్మే నిగదతస్తత్త్వం కారణాదత్ర మే శృణు॥ 2-42-2(13065)
స పార్థివానాం సర్వేషాం గురుః కృష్ణోఽపరో న హి।
తస్మాదభ్యర్చితోఽస్మాభిః సర్వే సంమంతుమర్హథ॥ 2-42-3(13066)
యో వా సహతే కశ్చిద్రాజ్ఞాం సబలవాహనః।
క్షిప్రం యుద్ధాయ నిర్యాతు తస్య మూర్ధ్న్యాహితం పదం॥ 2-42-4(13067)
ఏవముక్తో మయా హేతురుత్తరం ప్రబ్రవీతు మే। 2-42-5(13068)
వైశంపాయన ఉవాచ॥
తతో న వ్యాజహారైషాం కశ్చిద్బుద్ధిమతాం సతాం॥ 2-42-5x(1463)
మానినాం బలినాం రాజ్ఞాం మధ్యే సందర్శితే పదే।
ఏవముక్తే సునీథస్య సహదేవేన కేశవే॥ 2-42-6(13069)
స్వభావరక్తే నయనే కోపాద్రక్తతరే కృతే।
తస్య కోపం సముద్భూతం జ్ఞాత్వా భీష్మః ప్రతాపవాన్॥ 2-42-7(13070)
ఆచచక్షే పునస్తస్మై కృష్ణస్యైవోత్తరాన్గుణాన్।
స సునీథం సమామంత్ర్య తాంశ్చ సర్వాన్మహీక్షితః॥ 2-42-8(13071)
ఉవాచ వదతాం శ్రేష్ఠం ఇదం మతిమతాం వరః।
సహదేవేన రాజానో యదుక్తం కేశవం ప్రతి।
తత్తథేతి విజానీధ్వం భూయశ్చాత్ర విబోధత॥ ॥ 2-42-9(13072)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః॥ 42 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.